Join as Reporter
TG NEWS 24 లో రిపోర్టర్‌గా చేరండి
TG NEWS 24 తెలంగాణ వ్యాప్తంగా స్థానిక రిపోర్టర్లను నియమించుకుంటోంది.
మీ ప్రాంతంలో జరిగే వార్తలను ప్రజలకు చేరవేయాలనే ఆసక్తి ఉంటే, మాతో చేరండి.అర్హతలు:- కనీస విద్యార్హత: ఇంటర్మీడియట్ పాస్ (డిగ్రీ ఉంటే ప్రాధాన్యత)- వార్తలు రాయడంలో ఆసక్తి- మీ ప్రాంతంలో జరిగే సంఘటనలపై అవగాహన- స్మార్ట్‌ఫోన్‌తో ఫోటోలు/వీడియోలు తీయగల సామర్థ్యం- బాధ్యతాయుతంగా, నిజాయితీగా వార్తలు రాయగలిగే సామర్థ్యం ఉండాలి.
ఎలా అప్లై చేయాలి:మీ పూర్తి పేరు, ఊరు/జిల్లా, వయస్సు, విద్యార్హత, ఫోన్ నంబర్‌తో కింద ఇచ్చిన ఇమెయిల్‌కి మెయిల్ చేయండి:tgnews47@gmail.com
మా టీమ్ మిమ్మల్ని సంప్రదించి తదుపరి వివరాలు తెలియజేస్తుంది.
